నేడు దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్య సేవలు బంద్
దేశవ్యాప్తంగా నేడు ఉ.6నుంచి ఆదివారం ఉ.6 వరకు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఓపీలు, ఎలక్టివ్ సర్జరీలు పూర్తిగా నిలిపివేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.