యాదగిరిగుట్టలో ఇంట్లో 40 తులాల బంగారం చోరీ

యాదగిరిగుట్టలో ఇంట్లో 40 తులాల బంగారం చోరీ

 యాదగిరిగుట్ట జూన్ 22 (ముద్ర న్యూస్): యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది గురువారం సంఘటన స్థలాన్ని యాదగిరిగుట్ట ఏసీపి కోట్ల నర్సింహారెడ్డి, సిఐ పోలీస్ బృందం సందర్శించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించారు .40 తులాల బంగారం చోరీ అయినట్లు బాధితులు తెలిపారు.