5 ఫీట్ల కొంటె ముక్కు చేపలు లభ్యం

5 ఫీట్ల కొంటె ముక్కు చేపలు లభ్యం

ముద్ర.వీపనగండ్ల:- మండల పరిధిలోని ఓ రైతుకు తన వ్యవసాయ బావిలో ఐదు ఫీట్ల కొంటె ముక్కు చేపలు లభ్యమైనవి. మండల పరిధిలోని పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన మధుగని విక్రం, మహేష్ ల వ్యవసాయ బావి అమ్మ చెరువుకు సమీపంలో ఉంది. బుధవారం వ్యవసాయ బావిలో చేపలు పడుతుండగా ఐదు ఫీట్ల కొంటె ముక్కు చేపలు లభ్యం కాగా దాని బరువు 10 నుంచి 15 కేజీల వరకు ఉన్నట్లు వారు తెలిపారు.