తిరుమలలో చిక్కిన 5వ చిరుత

తిరుమలలో చిక్కిన 5వ చిరుత

తిరుమల: తిరుమలలో ఐదో చిరుత చిక్కింది.  టీటీడీ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. నరసింహ స్వామి ఆలయం వద్ద  చిరుతను అటవీ అధికారులు బంధించారు.  నాలుగురోజుల  క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో  చిరుత  సంచరించిన  ఆనవాళ్లు కనిపించాయి.