మంత్రి ఇంద్రకరణ్ పై కేసు నమోదు

మంత్రి ఇంద్రకరణ్ పై కేసు నమోదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల నిబంధనలు అతిక్రమించి పార్టీ గుర్తు ఉన్న కండువాలు ధరించి పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎల్లపల్లి పోలింగ్ కేంద్రం ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.