భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాము. పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని కోరాము. భద్రాచలం పట్టణంలో భారీ మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నాం : రజత్ కుమార్

కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో ఉంది. రెండు గేట్లు మొరయిస్తున్నాయి.ఉదయం తో పోలిస్తే ఇన్ ప్లో  తగ్గింది.వాటిని సాధ్యమైనంత తొందరగా పునరుద్దరిస్తాం : ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్.

మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత భారీ వరదలు వచ్చిన ఎక్కడ కూడా చెరువులు గండ్లు పడడం లేదు.46 పై  వేల పై చిలుకు చెరువులు ఉంటే కేవలం 100 లోపు చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయి వాటిని పూడ్చుతున్నాం.-స్పెషల్ సీఎస్ రజత్ కుమార్.