పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ముద్ర తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2001-0 2 లో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించి సంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నదాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమరెడ్డి,సత్యనారాయణ,బి శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, సత్యం, కే దేవయ్య,విష్ణుపాల్గొన్నారు.