ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు....సీఎం,డిప్యూటీ సీఎం ఫోటోలు తప్పనిసరి

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు....సీఎం,డిప్యూటీ సీఎం ఫోటోలు తప్పనిసరి

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలను అధికారులు వినియోగించాలి.తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని ఐ అండ్ పీ అధికారులను సీఎం ఆదేశించారు.