మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అచ్చెన్నాయుడు..

మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అచ్చెన్నాయుడు..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-టీడీపీ నేత కింజ‌రాప్ అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కింజ‌రాప్ అచ్చెన్నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.