ఉమ్మడి ఆదిలాబాద్ కౌంటింగ్ సరళి

ఉమ్మడి ఆదిలాబాద్ కౌంటింగ్ సరళి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్ తొలి ఫలితాల్లో నిర్మల్, ముదోల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బిజెపి, బోథ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.