బండి సంజయ్​ పోలీస్​ కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు

బండి సంజయ్​ పోలీస్​ కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు

బండి సంజయ్​ పోలీస్​ కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు. సంజయ్​ని మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని , సెల్​ ఫోన్​ అప్పగించాలని కోరిన పోలీసులు. కౌంటర్​ పిటిషన్​ వేసిన సంజయ్​ న్యాయవాదులు. తరువాత బెయిల్​ పిటిషన్​పై విచారించనున్న న్యాయమూర్తి.