నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్

నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2016 బ్యాచ్ కు చెందిన ఆశిష్ సంగ్వాన్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందినవారు. 2021 లో తెలంగాణా కేడర్ కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈయన సి సి ఎల్ ఏ లో పని చేస్తున్నారు. ఈయన సతీమణి వల్లూరు క్రాంతి కూడా ఐఎఎస్ అధికారిణి. ఆమె ప్రస్తుతం గద్వాల్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు.