అవినాశ్​ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

అవినాశ్​ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

అవినాశ్​ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు 

అవినాశ్​ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసిన సీజేఐ. అవినాశ్​ రెడ్డి అరెస్టుకు సీబీఐకి లైన్​ క్లియరైంది. ఫలించిన సునీతా రెడ్డి పోరాటం.

ముగిసిన భాస్కర్​ రెడ్డి, ఉదయ్​ కుమార్​ రెడ్డి సీబీఐ కస్టడీ

ముగిసిన భాస్కర్​ రెడ్డి, ఉదయ్​ కుమార్​ రెడ్డి సీబీఐ కస్టడీ. వైఎస్​ వివేకా హత్య కేసులో 6 రోజులపాటు ప్రశ్నించిన సీబీఐ. ఇద్దరినీ నాంపల్లి కోర్టుకు తరలించిన సీబీఐ.