ముదోల్ లో బిజెపి, ఖానాపూర్ లో కాంగ్రెస్ ముందంజ

ముదోల్ లో బిజెపి, ఖానాపూర్ లో కాంగ్రెస్ ముందంజ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న కౌంటింగ్ లో మొదటి రౌండ్ పూర్తి సరికి ఖానాపూర్ లో  కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు 1000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ముదోల్ లో బిజెపి అభ్యర్థి 1800 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.