ఎమ్మెల్యే రాజాసింగ్​కు బీఆర్​ఎస్​ బంపర్​ ఆఫర్

ఎమ్మెల్యే రాజాసింగ్​కు బీఆర్​ఎస్​ బంపర్​ ఆఫర్

ఎమ్మెల్యే రాజాసింగ్​కు బీఆర్​ఎస్​ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. గోషామమహల్​లో చేసిన ఒక్క అభివృద్ధి పని చూపించినా రూ. 11లక్షలు ఇస్తామని బీఆర్​ఎస్​ నేతలు అన్నారు. చెక్కులు పట్టకొని నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ నేతలు నిరసన తెలుపుతున్నారు.