పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తలను నియమించిన బీఆర్ఎస్

పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తలను నియమించిన బీఆర్ఎస్
  • మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలు

మేడ్చల్ - శంబిపూర్ రాజు,ఎమ్మెల్సీ

మల్కాజిగిరి - నందికంటి శ్రీధర్,మాజీ చైర్మన్

కుత్బుల్లాపూర్ - గొట్టిముక్కుల వెంగళరావు,పార్టీ సీనియర్ నాయకులు

కూకట్ పల్లి - బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఉప్పల్ - జహంగీర్ పాష,పార్టీ రాష్ట్ర సెక్రెటరీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ - రావుల శ్రీధర్ రెడ్డి,మాజీ చైర్మన్

ఎల్బీనగర్ - బొగ్గారపు దయానంద్ గుప్త,ఎమ్మెల్సీ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలు

మహేశ్వరం - కనకమామిడి స్వామి గౌడ్- శాసనమండలి మాజీ చైర్మన్

రాజేంద్రనగర్ - పుట్టం పురుషోత్తం రావు, పార్టీ సీనియర్ నాయకులు

శేరిలింగంపల్లి - కె నవీన్ కుమార్, ఎమ్మెల్సీ

చేవెళ్ల - నాగేందర్ గౌడ్, పార్టీ సెక్రటరీ

పరిగి - గట్టు రామచంద్రరావు, పార్టీ సీనియర్ నాయకులు

వికారాబాద్ -పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు

తాండూర్ - బైండ్ల విజయ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్