10th Paper Leak Case: టెన్త్ పేపర్​ లీక్​ కేసులో ఎ 1 గా బండి సంజయ్   

10th Paper Leak Case: టెన్త్ పేపర్​ లీక్​ కేసులో ఎ 1 గా బండి సంజయ్   
10th Paper Leak Case

టెన్త్ పేపర్​ లీక్​ కేసులో ఎ 1 గా బండి సంజయ్​ఉన్నారు. పోలీస్​ రిమాండ్​ రిపోర్టు ప్రకారం... ఎ 2 గా బూర ప్రశాంత్​, ఎ 3గా మహేశ్​, ఎ 4 గా బాలుడు. ఎ 5గా మోతం శివగణేష్​, ఎ 6 గా పోగు సుభాష్​, ఎ 7 గా పోగు శశాంక్​, ఎ 8 గా దూలం శ్రీకాంత్​, ఎ 9గా పెరుమాండ్ల శార్మిక్​, ఎ 10 గా పోతబోయిన వసంత్​ పేర్లను చేర్చారు.