బండి సంజయ్​ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​కొట్టవేత

బండి సంజయ్​ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​కొట్టవేత

బండి సంజయ్​ బెయిల్​ రద్దు చేయాలన్న పిటిషన్​కొట్టవేత. సరైన కారణాలు లేవంటూ పిటిషన్​ కొట్టేసిన వరంగల్​ కోర్టు. బండి సంజయ్​విచారణకు సహకరించడంలేదన్న పోలీసులు. ఫోన్​ కూడా ఇద్దలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన పబ్లిక్​ ప్రాసిక్యూటర్​. బెయిల్​ రద్దు చేయడానికి ఈ కారణాలు సరిపోవన్న కోర్టు. దీంతో టెన్త్​ పేపర్​లీక్​ కేసులో పోలీసులకు చుక్కెదురైంది.