మంత్రి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ సర్టిఫికేట్ ..

మంత్రి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ సర్టిఫికేట్ ..

పాలకీడు, ముద్ర:-సావిత్రి జ్యోతిబాపూలే 193 వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పాలకీడు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ బానోతు సుజాత రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా బెస్ట్ టీచర్ సర్టిఫికేట్ అవార్డును అందుకున్నారు. ఆమెకు పాఠశాల ఉపాధ్యాయులు, సంఘ నాయకులు అభినందానలు తెలిపారు.