నాలుగో రోజూ సీబీఐ కస్టడీకి భాస్కర్​ రెడ్డి, ఉదయ్​కుమార్​ రెడ్డి

నాలుగో రోజూ సీబీఐ కస్టడీకి భాస్కర్​ రెడ్డి, ఉదయ్​కుమార్​ రెడ్డి

నాలుగో రోజూ సీబీఐ కస్టడీకి భాస్కర్​ రెడ్డి, ఉదయ్​కుమార్​ రెడ్డి హాజరయ్యారు.     చంచల్​గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు.  సాయంత్రం వరకు ఇద్దరినీ ప్రశ్నించనున్న సీబీఐ అధికారులు.