గాలిపటం ఎగరేస్తూ బాలుడి మృతి

గాలిపటం ఎగరేస్తూ బాలుడి మృతి
  • అత్తాపూర్ లో విషాదం. 11 సంవత్సరాల బాలుడు మృతి.
  • సంక్రాంతి పండుగ రోజు ఓ కుటుంబం లో తీరని విషాద చాయలు. 
  • గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితుల తో కలిసి మిద్ద మీదకు వెళ్లిన తనిష్క్. 
  • గాలి పటాలు ఎగుర వేస్తూ విద్యుత్ గాతానికి గురైన బాలుడు. 
  • అక్కడే కుప్పకూలి పోయిన తనిష్క్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. 
  • అప్పటికే మృతిచెందిన బాలుడు. 
  • తమ గారాల పట్టి లేకపోవడం కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు. 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్.