సీఎం చంద్రబాబు సోదరుడు కన్నుమూత..

సీఎం చంద్రబాబు సోదరుడు కన్నుమూత..

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని AIG హాస్పిటల్తో మరణించారు.1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్.