నేడు వ్యవసాయరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

నేడు వ్యవసాయరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

ముద్ర,తెలంగాణ:- వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్లు, వర్షంతో తడిసిన ధాన్యం సేకరణపై చర్చించనున్నారు.