సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టు

సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టు

సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను  అరెస్టు చేశారు. చలో విజయవాడ ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన రామకృష్ణ.  చలో విజయవాడకు పిలుపునిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదని రామకృష్ణ అన్నారు.