విశాఖ స్టీల్​ ప్లాంట్​పై తెలంగాణ సర్కార్​ నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ

విశాఖ స్టీల్​ ప్లాంట్​పై తెలంగాణ సర్కార్​ నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ

విశాఖ స్టీల్​ ప్లాంట్​పై తెలంగాణ సర్కార్​ నిర్ణయాన్ని సీపీఐ స్వాగతించింది. బిడ్డంగ్​లో తెలంగాణ పాల్గొనడంపై సీపీఐ నారాయణ స్పందించారు. కేసీఆర్​, కేటీఆర్​ వ్యక్తులుగా తీసుకుంటే వ్యతిరేకిస్తామన్నారు.  స్టీల్​ ప్లాంట్​ను ప్రభుత్వం తీసుకుంటే పబ్లిక్​ సెక్టార్​గా మారుతుందన్నారు. స్టీల్​ ప్లాంటు కొనుగోలు చేస్తే నష్టం ఉండదని,  దొంగల చేతికి ప్లాంట్​ వెళితే రూ. 3 లక్షల కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.  అదానీ ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు.