అమరావతిలో రేపు చంద్రబాబు బహిరంగ సభ 

అమరావతిలో రేపు చంద్రబాబు బహిరంగ సభ 

అమరావతిలో రేపు చంద్రబాబు బహిరంగ సభ జరుగుతుంది. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై మాజీ మంత్రి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు సభలో దుశ్చర్యలకు పాల్పడితే సహించబోమన్నారు.