మగ్దూం భవన్ ను సందర్శించిన చేగువేరా కుమార్తె

మగ్దూం భవన్ ను సందర్శించిన చేగువేరా కుమార్తె
Cheguvera's daughter visited Mak Doom Bhawan

ప్రపంచ విప్లవకారుడు చేగువేరా కుమార్తె డాక్టర్  అలైద గువేరా మరియు మనుమరాలు ప్రొఫెసర్ ఎస్‌తిఫినా గువేరా  హైదరాబాదు పర్యటన సందర్భంగా ఈ ఉదయం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిఆర్ ఫౌండేషన్ తరపున వారిని సత్కరించటం జరిగింది.  

సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ పల్లా వెంకట్ రెడ్డి;  ఉపాద్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు సయ్యద్‍ అజీజ్‌పాష ; కోశాధికారి వి చెన్నకేశవరావు, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డా. కూనంనేని రజని వారిని సత్కరించి సిఆర్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.