బహుజన సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా చిలక రాజు శివ

బహుజన సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా చిలక రాజు శివ

చండూరు, ముద్ర: చండూరు మండల బహుజన సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగాచిలక రాజు శివ,   బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ఆందోజు శంకరాచారిచేతులు మీదుగానియామక పత్రంఅందుకున్నారు. శివ తన సొంత గ్రామం చండూరు మండల పరిధిలోనిధోని పాముల గ్రామానికి చెందినవారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ అధ్యక్షులుగండు నాగేంద్రబాబు,చండూరు మండల అధ్యక్షులునేరెళ్ల ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.