తూప్రాన్ లో ఆకట్టుకున్న డప్పు కళాకారులు పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా

తూప్రాన్ లో ఆకట్టుకున్న డప్పు కళాకారులు పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా

తూప్రాన్ లో ఆకట్టుకున్న డప్పు కళాకారులు పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరూర సందర్భంగా మెదక్ జిల్లా డివిజన్ కేంద్రం తూప్రాన్ లో నిర్వహించిన గురువారం రాత్రి చెరువుల పండుగ ఉత్సవం ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొనగా బోనాలు, డప్పు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పెద్ద చెరువు కట్ట వద్ద ఉత్సవాలు జరిగాయి. ర్యాలీలో ఆర్.డి.ఓ. శ్యామ్ ప్రకాష్, మునిసిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, ఎలక్షన్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ మోహన్, కౌన్సిలర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.