పోలిక్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు

పోలిక్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న తరుణంలో నిర్మల్ నియోజకవర్గం లో ఆది నుంచి బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావులపై ఆధిపత్యాన్ని చూపుతూ వచ్చారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు, ఆయన కూతురు మాధురి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్ళిపోయారు.