నాంచారి పేట బీరప్ప కళ్యాణోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

నాంచారి పేట బీరప్ప కళ్యాణోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

మోటకొండూరు, ముద్ర న్యూస్ : మోటకొండూరు మండలం నాంచారపేటలో సోమవారం జరిగిన శ్రీ బీరప్ప పండగ కళ్యాణోత్సవంలో ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైళ్ల వినోద సుధాకర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పశ్చిమట్ల మదర్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుగంటి సత్యనారాయణ శర్మ , మాజీ సర్పంచ్ కల్లూరి సత్యనారాయణ గౌడ్ , నాయకులు పైళ్ల విట్టల్ రెడ్డి, గంగాధరి రమేష్ , కానుగంటి శ్రీశైలం ,దేవల్ల శేఖర్ ఎండి మదార్ ,గంధ మల్ల యాదయ్య గంధ మల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు .