జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
![జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_667aa25fc03ae.jpg)
- శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం
- సభ నియమావళిని ఎమ్మెల్యేలకు చెప్పిన పవన్
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై వారికి అవగాహన కల్పించారు. సభ నియమావళికి తెలియజేశారు.