డ్యాన్స్ చేసిన ధోనీ, హార్దిక్ పాండ్యా

డ్యాన్స్ చేసిన ధోనీ, హార్దిక్ పాండ్యా

ANANTH WEDDING: ముకేష్ అంబానీ రెండో కుమారుడి వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల సంగీత్ వేడుకలో ధోనీ, సల్మాన్ ఖాన్, రణవీర్, హార్దిక్ కలిసి డ్యాన్స్ చేశారు.