ఓటు హక్కును వినియోగించుకున్నా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

ఓటు హక్కును వినియోగించుకున్నా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

ముద్ర. వనపర్తి:- వనపర్తి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి  పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని  ఐ.డి. ఒ.సి. లోని సమీకృత కంట్రోల్ రూమ్ నుండి  జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు.అనంతరం జిల్లా కేంద్రంలోని మర్రికుంట ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా,వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.