డాక్టరు,బాబాసాహెబ్,అంబేద్కర్ విగ్రహఆవిష్కరణ

డాక్టరు,బాబాసాహెబ్,అంబేద్కర్ విగ్రహఆవిష్కరణ

 సైదాపూర్. ముద్ర,మండలంలోని గోడిశాల గ్రామంలో శుక్రవారం రోజున  నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఘనంగా నిర్వహించారు ముఖ్య, అతిథిగా పాల్గొన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి విగ్రహావిష్కరణ వద్దకు చేరుకుని అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామ సర్పంచ్ ,కుల సంఘాల పెద్దలు,గ్రామస్తుల అందరు కలిసి అంబేద్కర్గారి,విగ్రహ ఆవిష్కరణ చేసి,మంజుల రెడ్డి  మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు,ఆహ్వానించి,ఆ మహనీయుని,నిలువెత్తు,విగ్రహం ఆవిష్కరణలో,అవకాశం కల్పించిన అంబేద్కర్ సంఘం నాయకులకు, గ్రామ సర్పంచ్ గారికి కుల సంఘాల పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు,తెలియజేశారు.

బాబాసాహెబ్,అంబేద్కర్,ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన,వ్యక్తి కాదని అంబేద్కర్,అందరివాడని,ఆయన రాసిన,రాజ్యాంగం,వాళ్లనే భారతదేశంలో,స్వేచ్ఛ సమానత్వం, ప్రజాస్వామ్యం వర్ధిలుతుంది,అన్నారు..ఆ మహనీయుని,ఆశయాలను ఆలోచనలను మరింత ముందుకు తీసుకుపోయే,విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.. అంబేద్కర్  కోరుకున్నట్టు  సమ సమాజాన్ని నిర్మించాలని,విద్యా,వైద్యం, ఉద్యోగ రాజకీయ రంగాలలో రాణించాలని,ఆ.మహనీయుని ఆశయాలను,ఆలోచనలను ముందుకు,తీసుకుపోయే,విధంగా కృషిచేయాలన్నారు..ఈ కార్యక్రమంలో,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు,గ్రామ సర్పంచ్ చింతలత కుమారస్వామి ,అన్ని కుల సంఘాల పెద్దలు ,వివిధ పార్టీల నాయకులు,గ్రామస్తులు,మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు