గంగా భవాని దేవి  ఆలయ నిర్మాణానికి విరాళం.

గంగా భవాని దేవి  ఆలయ నిర్మాణానికి విరాళం.

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామం లో నిర్మిస్తున్న గంగాభవాని అమ్మవారి ఆలయా నిర్మాణానికి10,116రూపాయలు విరాళం అందించి న తుంగతుర్తి స్థానిక పోరు బిడ్డ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు  మందుల సామేలు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామములోని ప్రజలందరిని అమ్మవారు చల్లంగా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలోదత్తప్పగూడెం గ్రామ సర్పంచి ఎలుగు సోమయ్య ,గ్రామ రైతు కోఆప్షన్ నెంబర్ ఎలుగు సత్తయ్య ,వార్డ్ మెంబర్ ఎలుగు గంగ మల్లు ,వార్డ్ మెంబర్ మత్స్యగిరి , గ్రామపంచాయతీ చైర్మన్ బొడ్డు ఐలయ్య , తదితరులు పాల్గొన్నారు