బిఆర్ఎస్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం.
మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మండలంలోని పనకబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బి అర్ ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు తిరుగుతూ బిఅర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు ఏవిధంగా చేరుతున్నవి అని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మేనుఫెస్ట్ గురించి క్షుణ్ణంగా వివరించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడే ప్రజల మనిషి గాదరి కిషోర్ కుమార్ ను ముచ్చటగా మూడవ సారి కారు గుర్తుకు ఓటు వేసి కిఅత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు లోతుకుంట స్వామి, సర్పంచి బత్తిని తిరుమలేష్ ,సింగల్ విండో డైరెక్టర్ కారపోతుల ముత్యాలు, మండల యూత్ ప్రధాన కార్యదర్శి బోటిక ధనంజయ్, బిఆర్ఎస్వి మండల కార్యదర్శి పొన్నెబోయిన మత్స్యగిరి ,బత్తిని మహేష్, పైళ్ల బుచ్చయ్య, ముక్కామల అంజయ్య, పొన్నెబోయిన నర్సయ్య,నల్లబోగుల సతీష్, పైళ్ల రమేష్, వల్లందాస్ సత్తయ్య, బత్తిని ప్రభాకర్, పైళ్ల సతీష్ , బత్తిని అంజయ్య ,లోతుకుంట అజయ్, లోతుకుంట మత్స్యగిరి,లోతుకుంట అనిల్ లోతుకుంట నరేందర్, వడ్డేపల్లి యాదగిరి, బట్టు నవీన్, బత్తిని మురళి, లోతుకుంట యాదగిరి, ఓర్సు నరేష్, బత్తిని సతీష్, ఏం డి దస్తగిరి , బోటిక సురేష్, లోతకుంట లచ్చయ్య, వడ్డేపల్లి పరశురాములు , గంధమాల కిష్టయ్య, మరుపాక శేఖర్, నల్లబోగుల సురేష్ తదితరులు .