వైసీపీ ఎంపీ మాగంటకు ఈడీ నోటీసులు

వైసీపీ ఎంపీ మాగంటకు ఈడీ నోటీసులు
ED notices to YCP MP Maganta

ఢిల్లీ లిక్కర్​ కేసులో వైసీపీ ఎంపీ మాగంటకు ఈడీ నోటీసులు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశం.