చీఫ్​ జస్టిస్​ దగ్గర కూడా అవినాశ్​ రెడ్డికి దక్కని ఊరట

చీఫ్​ జస్టిస్​ దగ్గర కూడా అవినాశ్​ రెడ్డికి దక్కని ఊరట

తెలంగాణ హైకోర్టు చీఫ్​ జస్టిస్​ దగ్గర కూడా అవినాశ్​ రెడ్డికి దక్కని ఊరట. సింగిల్​ బెంచ్​ నిర్ణయాన్ని సీజే ముందు మెన్షన్​ చేసిన అవినాష్​ లాయర్లు. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని తేల్చి చెప్పిన చీఫ్​  జస్టిస్​. చర్యలు తీసుకోకుండా రెండు వారాలు ఆపాలన్న అవినాశ్​ లాయర్లు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. ఈ కేసుపై సుప్రీం డైరెక్షన్స్​ ఇచ్చాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అసహనం. ఏదైనా సరే వెకేషన్​ బెంచ్​ ముందే మెన్షన్​ చేసుకోవాలన్న  హైకోర్టు.