మాజీ మంత్రి అల్లోల సోదరుని మృతి

మాజీ మంత్రి అల్లోల సోదరుని మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ సోదరుడు అల్లోల హన్మంత్ రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. అల్లోల స్వగ్రామం ఎల్లపల్లి లో ఆయన అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించనున్నారు.