టు వీలర్ ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి

టు వీలర్ ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి

ముద్ర,కోదాడ నియోజకవర్గం:చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారు నందు NSP ముత్యాల కాలువ దగ్గర హుజూర్నగర్ కోదాడ రహదారిపై కోదాడ నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ నెంబర్ TS08TR5907 ను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా వల్లపు దాసు వంశీ తండ్రి భాస్కర్ 22 సం, మాదిగ, నివాసం ముల్కపట్నం గ్రామం, వేములపల్లి మండలం నల్గొండ జిల్లా.. 

శ్రీకాంత్ 21 సం, మాడుగుల పళ్లి మూడవ అతను వివరాలు తెలియలేదు  

వీరు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు... వారి మృతదేహాలను చిలుకూరు పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు..