ఈబీసీ నేస్తం కింద మహిళలకు ఆర్ధిక సాయం

ఈబీసీ నేస్తం కింద మహిళలకు ఆర్ధిక సాయం

ఈబీసీ నేస్తం కింద మహిళలకు ఆర్ధిక సాయం. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ , వెలమ ఇతర ఓసీ సామాజిక వర్గాల పేద మహిళలకు 2వ విడత ఆర్థిక సాయం ఏపీ జగన్​ అందచేశారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు పేద ఓసీ  మహిళలకు ఆర్థిక చేయూత.

4,39, 068 మంది మహిళలకు రూ. 658. 60 కోట్ల ఆర్థిక సాయం. అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా రూ. 15, 000 చొప్పున 3 ఏళ్లపాటు సాయం. ప్రతి అక్కచెల్లెమ్మల చరిత్ర కూడా గొప్పదే. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపే గొప్ప వ్యక్తులు మహిళలు. సంపూర్ణ పోషణ నుంచి పెన్షన్​ వరకూ మహిళలకు అందిస్తున్నాం అన్నారు జగన్​.