రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం 

రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపెల్లి జిల్లా రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం మంగళారం రాత్రి జరిగింది. బయలర్ కేబుల్ షార్ట్ సర్క్లేట్ తో మంటలు చెలరేగాయని అధికారులు తెలుపుతున్నారు. 
ఎగిసిపడుతున్న మంటలు పవర్ ప్లాంట్ లో నిలిచిన్న విద్యుత్ ఉత్పత్తి. అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.