మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్...
వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ , బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రధాన రహదారిపై ధర్నా కు దిగారు. మణుగూరు పూల మార్కెట్ సెంటర్లో ఆయన బైఠాయించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.