కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.

జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం.

పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్*