గీతా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

గీతా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

 ముద్ర రాయికల్ : గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి నియోజకవర్గ నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి కోరారు. రాయికల్ మండలం కిష్టంపేట లో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఈత, తాటి వనాలను పరిశీలించి గీతా కార్మికులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, జగిత్యాల BJYM జిల్లా అధ్యక్షులు రేంటం జగదీష్ ,BJYM జిల్లా కోశాధికారి గుర్రం రంజిత్ రెడ్డి ,BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి చింత అనిల్,సల్ల శ్రీనివాస్ గౌడ్, సల్ల బుషణం గౌడ్,సల్ల శేకర్,పెగ్గెల సత్తయ్య, జోగినిపల్లి సత్తయ్య, (మండల ప్రధాన కార్యదర్శి) నల్లాల మల్లేష్ ,భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,అవుల రాజశేఖర్,సిరపురపు సురేష్,మొలక వెంకటేష్,ఏలేటి రాజేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.