గజ్వేల్ లో ఘనంగా హనుమాన్  శోభాయాత్ర

గజ్వేల్ లో ఘనంగా హనుమాన్  శోభాయాత్ర

సిద్దిపేట:ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర ప్రజల ఆకట్టుకున్నది స్థానిక ఉమామహేశ్వరాలయం నుంచి ఇందిరాపార్క్ బస్టాండు ఫిట్ షీట్ రోడ్ మీదుగా సాగింది సాగింది యాత్రలో పాల్గొన్న హనుమాన్ దీక్ష స్వాములు శోభాయాత్రలో పాల్గొని జైశ్రీరామ్ జై జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు కాషాయ జెండా రెపరెపలతో గజ్వేల్ కోలా కాలంగా కనిపించింది హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు తంజుముల్ మసాజీద్ కమిటీ సభ్యులు మజ్జిగ పాకెట్లను వాటర్ ప్యాకెట్లను అందజేశారు.