మంత్రి నిరంజన్ రెడ్డి ని పరామర్శించిన హరీష్ రావు

మంత్రి నిరంజన్ రెడ్డి ని పరామర్శించిన హరీష్ రావు

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో భుజానికి మైనర్ సర్జరీ జరిగిన సందర్భంగా  ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం పరామర్శించారు.