నేడు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ.. బెయిల్ వచ్చేనా..?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల ఆమె బెయిల్ పిటిషన్‌ను ఢీల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితకు నేడు బెయిల్ మంజూరు అవుతుందా కాదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.