చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ముద్ర,హైదరాబాద్: స్కిల్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు రెగ్యులర్ బెయిలు లభించింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 31న ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
.